ఓం నమఃహ శివాయ
మహాదేవుడు,బోలా శంకరుడు ,దేవాది దేవుడు అని ఎన్ని పేర్లతో పిలిచినా అంతా ఆ త్రినేత్రుడే .
అది దేవుడు దేవత లలో విచిత్రంగా ఉంటాడు . మేడలో నాగు ,తలలో చంద్రుడు,నడుముకి
పులి చర్మం ,నుదుటున త్రినేత్రం,చేతిలో త్రిసూలం ,తలలో గంగమ్మ ,ఎదురుగా నందీశ్వరుడు
,పార్వతి మాత వాహనం సింహం,గణపతి వాహనం మూషికం ,సుబ్రమణ్య స్యామి వాహనం
మయూరం.
ఒక దానికి మరొకటి విరుద్ధమైనవి కానీ మహాదేవుడు ఆదరణ,ప్రేమ,కరుణ వాలా అని కలిసి వుంటాయి.

No comments:
Post a Comment