Sunday, September 2, 2018

కొత్త వాహనాలు కొనుగోలుదారులు పైనా పడనున్న అదిక బారం

11:02 PM 0 Comments
కొత్త వాహనాలు కొనాలి అనుకుంటున్న వారికి అదిక బారం కానున్న ఇన్సురన్ కొత్త పాలసీ.  
కొత్త కారు కొనవలు మూడు
సవత్స్రాలు పాలసీ,
కొత్త బైక్ కొనేవారు ఐదు సావ్త్రాలు పాలసీ తప్పనిసరి. దీని వలన  25000/13000
రూపాయలు అందాసుగా
బారం కానిది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు స్పెషల్ వీడియో రిలీస్ చేసిన సైరా టీమ్

10:49 PM 0 Comments





జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఉదయం థ్రిల్లింగ్ వీడియోను పోస్ట్ చేసి సర్ ప్రైజ్ చేసిన మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా.. మెగాస్టార్ లీడ్‌ రోల్‌లో ‘సైరా’ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా పవన్ బర్త్ డే సందర్భంగా ‘సైరా’ టీం తరుపున ఓ స్పెషల్ వీడియోను కొణెదల ప్రొడక్షన్స్ నుండి విడుదల చేశారు.

https://www.youtube.com/watch?v=9sd5ZTS6BLg
 ‘ఆఖరి శ్వాస వరకూ ఈ దేశ సేవలోనే ఉంటానని తెలియజేస్తున్నాను. మాట ఇచ్చానంటే తప్పే వ్యక్తిని కాదు.. మడం తిప్పే వ్యక్తిని కానే కాదు, ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాఢ అంధకారం.. దారంతా గతుకులు.. చేతిలో దీపంలోదు.. కాని గుండెల నిండా ధైర్యం ఉంది. వెనకడుగు వేసేది లేదు.. ముందడుగే’ అంటూ జనసేనాని పొలిటికల్ డైలాగ్స్‌‌తో ఉన్న వీడియోను ‘సైరా’ యూనిట్ పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌ హీటెక్కుతోంది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు వెల్లువలా వస్తున్నాయి. వారం రోజుల ముందు నుండే పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం కావడంతో అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు పవన్‌ని విషెష్ తెలియజేస్తున్నారు. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు శుభాకాంక్షల్ని తెలియజేయగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్‌‌లో పవన్‌ను బాబాయ్ అంటూ సంబోధించడం మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

‘హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ బాబాయ్.. మెరుగైన సమాజం సాధించాలన్న తపనతో లగ్జరీ లైఫ్‌ను త్యాగం చేశారు. మీరు చేసిన త్యాగాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. బెటర్ సొసైటీ కోసం మీరు పడే తపనకు మీకు భక్తుడినైపోయా.. మరింత ప్రేమాభిమానాలు, శక్తిని పొందుకోవాలని కోరుకుంటున్నా. మీరు మరిన్ని పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాలని ’.. అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.