నాగార్జునకు సంబందించిన న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భుజాలపై టవల్ వేసుకొని,గుండ్రని కళ్లజోడు ధరించి తెల్లగడ్డంతో కనిపిస్తున్నాడు నాగార్జున. అచ్చం పల్లెటూరు తాతలా డిఫెరెంట్ లుక్‌లో నాగార్జునను చూసి మురిపోతున్నారు .
ఈ లుక్ ఏ సినిమా లోనిది అనే విషయం మాత్రం ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అయితే కొందరు మాత్రం నాగ్ కొత్తగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమా 'దేవదాస్' అని మరికొందరు 'సోగ్గాడే చిన్నినాయనా'అని ప్రేక్షకుల్లో కుతూహలం తో ఉన్నారు .
చివరకి ఈ న్యూ లుక్ కల్యాణ్ జువెలర్స్ యాడ్ అని తెలిసి అభిమానులు నిరాశచెందారు .
చివరకి ఈ న్యూ లుక్ కల్యాణ్ జువెలర్స్ యాడ్ అని తెలిసి అభిమానులు నిరాశచెందారు .
No comments:
Post a Comment