రూ.125 నాణెం విడుదల
జాతీయ స్థాయిలో ఏటా జూన్ 29ను గణాంక దినంగా జరుపుకోవాలని 2007లో ప్రభుత్వం నిర్ణయించింది. సాంఘిక- ఆర్థిక ప్రణాళికలు, విధానల రూపకల్పనలో గణాంకాల ప్రాధాన్యత, మహలనోబిస్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేయడం దీని ప్రధాన ఉద్దేశం.
పీసీ మహలనోబిస్ 125వ జయంతి సందర్భంగా రూ.125 స్మారక నాణెం, రూ.5 నాణేలను ఉపాధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు రేపు విడుదల చేయనున్నారు. గణక శాస్త్ర దిగ్గజం మహలనోబిస్ గౌరవార్థం కొత్త నాణేన్ని విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

No comments:
Post a Comment