ఎన్టీఆర్ బయోపిక్ లో మెరవనునా స్టార్స్
బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠామకగా తీయనున్న ఎన్టీఆర్ సినిమాలో చాలామంది తెలుగు స్టార్స్ తో పటు ఇతర బస స్టార్స్ కూడా నటించనున్నారు.ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఎన్టీఆర్ పర్సనల్,మూవీస్,&పొలిటికల్ షేడ్స్ వున్నాయి అందుకోసం చాలామంది స్టార్స్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉవ్నది .
బాలకృష్ణ మెయిన్ రోల్ చేస్తుండగా మిగిలిన పాత్రల కోసం చాలామంది స్టార్స్ పేర్లు పరిశీలిస్తున్నారు . అందులో ప్రముకంగా నాగచైతన్య ,మోహనబాబు ,రానా ,మహేష్ ,శర్వానంద్ మరియు యితర భాష నటులు నటించే అవకాసమ్ ఉవ్నది . ఈ సినిమాని పలు బాషలలో విడుదల చేయాలని చుస్తునందున చెలమైంది నటులు నటించవచ్చాని తెలిసింది.
No comments:
Post a Comment