Friday, June 29, 2018

Prabash voice in ysr biopic





 వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ఆయన అందించిన పాలన వంటి విషయాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. కేవలం ఒకే షెడ్యూల్ లో ఈ చిత్ర షూటింగ్ ముగియనుంది.వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలని ఈ చిత్రంలో  చూపించబోతున్నారు.

తాజగా ఈ చిత్రం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సహకారం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ చిత్ర నిర్మాత విజయ్ చల్లా, ప్రభాస్ మంచి స్నేహితులు. దీనితో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో సహకారం అందిస్తామని విజయ్ కు ప్రభాస్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికీ వైఎస్ఆర్ బయోపిక్ పూర్తి కానుంది. యాత్ర అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు

No comments:

Post a Comment