వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.2.71 పైసలను పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది.
పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయ. ముందు నెల విదేశీ మారక ద్రవ్యం రేటు, సగటు బెంచిమార్కును పరిగణనలోకి తీసుకుని వంటగ్యాస్ ధరలను చమురు కంపెనీలు ఖరారు చేస్తాయి.
పెరిగిన ధరల మధ్య వ్యత్యాసం రూ.52.79 పైసలను కస్టమర్ బ్యాంకులో జమ చేస్తారు. దీనివల్ల బ్యాంకులకు జమయ్యే సబ్సిడీ సొమ్ము బదలాయింపు రూ.204.74 నుంచి రూ. 257.74కు పెరుగుతుంది.
No comments:
Post a Comment