Wednesday, June 27, 2018

మంచి అనుభవాలు

మంచి అనుభవాలు 

 తండ్రి కలలు ప్రతిబింబించేది కూతురు కళ్లలో..

 

తమకన్నా ఆనందంగా సంసారం  చేసుకుంటున్న అమ్మాయిలను చూస్తే కసి. కూతురు సంసార జీవితం మీద తండ్రి ప్రభావం ఉంటుందంటే నమ్మేవారుకాదు గతంలో . అదంతా తల్లి నేర్పే విషయం అనే అభిప్రాయం సమాజంలో వుంది .

 

కాని సైన్స్ దానికన్నా భిన్నంగా కూతురు రొమాంటి జీవితం ,తండ్రితో ఆమెకున్న అనుబంధం మీద ఆధారపడి వుంటుందాని స్పష్టంచేస్తోంది . 
తండ్రి  ప్రేమ పొందిన అమ్మాయిలకు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం నుంచి మంచిని గ్రహిస్తారు . వారి ప్రమేయం లేకుండా సమస్యలు ఏర్పడిన వాటిని ఏదో రకంగా సర్దుబాటు చేసుకుని  జీవితాన్ని ముందుకు తీసుకువెళతారు. 

 

కూతుళ్లకు తండ్రి ప్రేమ మరింత ఎక్కువగా కావాలి .తండ్రితో  గడిపే సమయం మీద తల్లి ఆంక్షలు విదిస్తే కూతురు వ్యక్తిత్యవికాసముని అడ్డు కోవటమే అవుతుంది . 

No comments:

Post a Comment