మాళవిక మరోసారి అవకాశం ఐచినా రవితేజ
యంగ్ డైరెక్టర్ వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు రవితేజ . ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
తెలుగు తెరకు పరిచయమైనా మాళవిక శర్మ నటనపరంగా, అందచందాల పరంగా కట్టుకుందని చెప్పొచ్చు. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ పొందిన ఈ చిన్నది మరోసారి రవితేజ సరసన మరో సినిమా చేయనున్నది. వరుస సినిమాలతో బిజీ అయినా రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల సినిమాలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్నాడు.
No comments:
Post a Comment