Saturday, June 30, 2018

పెరిగిన వంట గ్యాస్ ధరలు

11:23 PM 0 Comments



 వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.2.71 పైసలను పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది.

పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయ.  ముందు నెల విదేశీ మారక ద్రవ్యం రేటు, సగటు బెంచిమార్కును పరిగణనలోకి తీసుకుని వంటగ్యాస్ ధరలను చమురు కంపెనీలు ఖరారు చేస్తాయి.
  పెరిగిన ధరల మధ్య వ్యత్యాసం రూ.52.79 పైసలను కస్టమర్ బ్యాంకులో జమ చేస్తారు. దీనివల్ల బ్యాంకులకు జమయ్యే సబ్సిడీ సొమ్ము బదలాయింపు రూ.204.74 నుంచి రూ. 257.74కు పెరుగుతుంది.

Friday, June 29, 2018

Prabash voice in ysr biopic

1:02 AM 0 Comments




 వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ఆయన అందించిన పాలన వంటి విషయాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. కేవలం ఒకే షెడ్యూల్ లో ఈ చిత్ర షూటింగ్ ముగియనుంది.వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలని ఈ చిత్రంలో  చూపించబోతున్నారు.

తాజగా ఈ చిత్రం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సహకారం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ చిత్ర నిర్మాత విజయ్ చల్లా, ప్రభాస్ మంచి స్నేహితులు. దీనితో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో సహకారం అందిస్తామని విజయ్ కు ప్రభాస్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికీ వైఎస్ఆర్ బయోపిక్ పూర్తి కానుంది. యాత్ర అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు

Thursday, June 28, 2018

రూ.125 నాణెం విడుదల

4:44 AM 0 Comments
                  రూ.125 నాణెం విడుదల



జాతీయ స్థాయిలో ఏటా జూన్‌ 29ను గణాంక దినంగా జరుపుకోవాలని 2007లో ప్రభుత్వం నిర్ణయించింది. సాంఘిక- ఆర్థిక ప్రణాళికలు, విధానల రూపకల్పనలో గణాంకాల ప్రాధాన్యత, మహలనోబిస్‌ చేసిన సేవలను ప్రజలకు తెలియజేయడం దీని ప్రధాన ఉద్దేశం.


పీసీ మహలనోబిస్‌ 125వ జయంతి సందర్భంగా రూ.125 స్మారక నాణెం, రూ.5 నాణేలను ఉపాధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు రేపు విడుదల చేయనున్నారు. గణక శాస్త్ర దిగ్గజం మహలనోబిస్‌ గౌరవార్థం కొత్త నాణేన్ని విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


మాళవిక మరోసారి అవకాశం ఐచినా రవితేజ

12:37 AM 0 Comments

 మాళవిక మరోసారి అవకాశం ఐచినా రవితేజ 






యంగ్ డైరెక్టర్ వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు రవితేజ . ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.





తెలుగు తెరకు పరిచయమైనా మాళవిక శర్మ నటనపరంగా, అందచందాల పరంగా కట్టుకుందని చెప్పొచ్చు. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ పొందిన ఈ చిన్నది మరోసారి రవితేజ సరసన మరో సినిమా చేయనున్నది. వరుస సినిమాలతో బిజీ అయినా రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల సినిమాలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్నాడు.
 

బిజినెస్ మొదలు పెట్టిన అరవింద సమేత

12:16 AM 0 Comments



తెలుగులో విడుదలకు ముందే భారీ బిజినెస్ లు జరుపుకుంటున్నాయి.  తాజాగా త్రివిక్రమ్ సినిమా మంచి బిజినెస్ తో సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తుతు  అందరిని షాక్ కి గురిచేసింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే భారీ ధరకు క్లోస్ అయినట్లు తెలుస్తుంది.  త్రివిక్రమ్ మార్కెట్ లో ఏమాత్రం తేడా రాలేదని తెలుస్తుంది. ఎందుకంటే అరవింద సమేత మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిసినెస్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఎక్కువగా ఆంధ్ర ఏరియాల్లో ఈ సినిమా 40 కోట్ల వరకు ధర పలికిందని తెలుస్తుంది. ఈస్ట్, వెస్ట్ గోదావరి ఏరియాల్లో కలిపి 12 కోట్ల వరకు అమ్ముడుపోయింది సమాచారం. నిర్మాత మరికొన్ని రోజుల్లో వాటిని కూడా క్లోస్ చేసే అవకాశం ఉన్నది.  మరి ఈ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తున్న అరవింద సమేత ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.


మరో మల్టీస్టారర్ సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్

12:06 AM 0 Comments


మరో మల్టీస్టారర్ సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్, గురు తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వెంకటేష్ , వరుణ్ తేజ్ తో కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టగా నాగచైతన్యతో కలసి బాబీ దర్శకత్వంలో మరోసారి కూడా ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నది. కాగ  మరో మల్టీస్టారర్ సినిమాకు కూడా వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. నేను లోకల్ దర్శకుడు త్రినాథరావు తో చేసేందుకు వెంకటేష్ ఆసక్తి చూపుతున్నాడట.

ఈ సినిమాలకు రచయితగా పనిచేసిన ప్రసన్న కుమార్ చెప్పిన లైన్ నచ్చడంతో వెంకటేష్ పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పడంతో ప్రస్తుతం ఆ వర్క్ లో ఉన్నాడని తెలుస్తుంది. అది ఓకే అయితే దీన్ని సోలోగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. హలో గురు ప్రేమకోసమే షూటింగ్ పూర్తయ్యాక త్రినాథరావు దీనికోసం రంగంలో దిగాడు. కానీ ఈ సినిమాకు మరో హీరో కూడా కావాలి. ద్విభాషా చిత్రంగా రూపొందించి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను తెలుగులో పరిచయం చేసేలా ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.

 సరైన కథ అవకాశం కోసం ఎదురుచూస్తున్న సూర్య అయితేనే వెంకటేష్ సమానంగా మెప్పించగలడని తెలిపింది. ఈ మేరకు త్వరలోనే ప్రసన్న, త్రినాథ రావు ఇద్దరూ కలిసి  చెన్నైలో సూర్యను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలిసింది.

Wednesday, June 27, 2018

నెమ్మదిగా నడుస్తోన సైరా

11:36 PM 0 Comments

 నెమ్మదిగా నడుస్తోన సైరా

 


                    మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ రాత్రి పగలు లెక్క లేకుండా కంటిన్యూ అవుతోంది. తెల్లవారు జామున 3 గంటల వరకు కూడా మెగాస్టార్ అలుపు లేకుండా సీన్లలో ఎనర్జిటిక్ గా పాల్గొంటున్నారు. 



ఆరు పదుల వయసులో కూడా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు అంటే ఆయన గురించి ఎంత పొగిడిన తక్కువే. ఈ సినిమా మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది

ఒక భారీ సెట్ లో  భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 50 మందికి పైగా బ్రిటిష్ పాలకులతో యుద్ధం చేసే సన్నివేశాలు సినిమాలో హైలెట్ కానుందట. యూకే నుంచి కొంతమంది తెల్లవారిని షూటింగ్ కోసం రప్పించారు. కేవలం యాక్షన్ సీన్స్ కోసమే దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

కర్ణుడు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు

11:22 PM 0 Comments

కర్ణుడు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు 

 

కర్ణుడు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా.. ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు.తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు.
 కర్ణుడి అసలు పేరు వసుషేణుడు. కుంతికి కుమారుడే అయినా... ఆమె, పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. దూర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అవుపిస్తూన్న సూర్యుణ్నే ఆహ్వా నించింది కుంతి. కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టినా, భయంకొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి, నీళ్లల్లో విడిచిపెట్టింది. ఆ పెట్టె, రథాల్ని నడుపుకొనే అధిరథుడికి దొరికింది.  బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుషేణుడని పేరు పెట్టుకున్నారు. అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునపటి కర్మ ఫలితమే. వసుషేణుడు సూర్యుణ్ని ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు.
కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్లాడు. బ్రహ్మా స్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుణ్నని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒకరోజున గురువు శిష్యుడి తొడను తల గడగా చేసుకొని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి, అతని తొడలో కన్నం పెట్టడం మొదలు పెట్టాడు. రక్తం కారుతోంది, బాగా బాధ పెడుతోంది. అయినా గురువుగారికి నిద్రా భంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి ‘నిజం చెప్పు నువ్వెవ డివి?’ అనేసరికి, ‘నేను సూతుణ్ని’ అని నిజం చెప్పాడు. ‘గురు వైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక, అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయ మప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది. ’ అంటూ పరశురాముడు శాపమిచ్చాడు.
పాండవ కౌరవుల అస్త్ర కళా ప్రదర్శ నలో కర్ణుణ్ని చూసి, దుర్యోధనుడు తనకు అర్జునుణ్ని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కాని వాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి, అతన్ని రాజుగా చేయడానికి అప్పటి కప్పుడే కర్ణుణ్ని అంగ రాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై, ఉచ్చ నీచాలను చూడ కుండా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా ‘నువ్వు కౌంతేయుడివే’ అని చెప్పినా, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు చెప్పినా కూడా, అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయిన దనుకున్నాడు కర్ణుడు


తనవారిని తెలిసి యుద్ధంచేసాడు. తనచేతులారా కొడుకులను,స్నేహితులను,బంధువులను చెపుతున్నానని తెలిసి కర్మకు ఈచిన మాటకు కట్టుబడి తనపేరుకు మచ్చ తెచ్చుకున్నాడు. మహాభారతంలో చెప్పుకోదగిన గోపా యోధుడు కర్ణ .


మంచి అనుభవాలు

10:29 PM 0 Comments

మంచి అనుభవాలు 

 తండ్రి కలలు ప్రతిబింబించేది కూతురు కళ్లలో..

 

తమకన్నా ఆనందంగా సంసారం  చేసుకుంటున్న అమ్మాయిలను చూస్తే కసి. కూతురు సంసార జీవితం మీద తండ్రి ప్రభావం ఉంటుందంటే నమ్మేవారుకాదు గతంలో . అదంతా తల్లి నేర్పే విషయం అనే అభిప్రాయం సమాజంలో వుంది .

 

కాని సైన్స్ దానికన్నా భిన్నంగా కూతురు రొమాంటి జీవితం ,తండ్రితో ఆమెకున్న అనుబంధం మీద ఆధారపడి వుంటుందాని స్పష్టంచేస్తోంది . 
తండ్రి  ప్రేమ పొందిన అమ్మాయిలకు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం నుంచి మంచిని గ్రహిస్తారు . వారి ప్రమేయం లేకుండా సమస్యలు ఏర్పడిన వాటిని ఏదో రకంగా సర్దుబాటు చేసుకుని  జీవితాన్ని ముందుకు తీసుకువెళతారు. 

 

కూతుళ్లకు తండ్రి ప్రేమ మరింత ఎక్కువగా కావాలి .తండ్రితో  గడిపే సమయం మీద తల్లి ఆంక్షలు విదిస్తే కూతురు వ్యక్తిత్యవికాసముని అడ్డు కోవటమే అవుతుంది . 

Health tips

5:16 AM 0 Comments
వేడినీటిలో పసుపు కలిపి తాగటం వలనా ఉపయోగాలు

 పాదాలు నాని పగుళ్లు, ఒరుసుకుపోవడం లాంటివి పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి పాదాలకు ఉపశమనం కలిగిస్తుంది. 
పసుపు నీటిని వారానికి ఒకసారి త్రాగడం వలన శరీరంలో ఉన్న వేడిని తాగుతుంది 
 శరీర రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
 
10 నిమిషాల ఆముదంలో కొద్దిగా పసుపు కలుపుకుని  శరీరంపై రాసుకుంటే ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తొలగిపోతాయి. 
శరీరం మీద ఏర్పడే దురదలతో బాధపడేవారు పసుపు, వేపాకును నూరి ఒంటికి పట్టిస్తే దురదలు తగ్గిపోతాయి. 


తొలి టీ20

4:58 AM 0 Comments

తొలి టీ20

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు రాత్రి 8.30 గంటలకి తొలి టీ20 జరగనుంది . 

Tuesday, June 26, 2018

ఎన్టీఆర్‌

10:28 PM 0 Comments

ఎన్టీఆర్‌ బయోపిక్ లో మెరవనునా  స్టార్స్ 



బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠామకగా తీయనున్న ఎన్టీఆర్ సినిమాలో చాలామంది తెలుగు స్టార్స్ తో పటు ఇతర బస స్టార్స్ కూడా నటించనున్నారు.ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఎన్టీఆర్ పర్సనల్,మూవీస్,&పొలిటికల్ షేడ్స్ వున్నాయి  అందుకోసం చాలామంది  స్టార్స్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉవ్నది . 
బాలకృష్ణ మెయిన్ రోల్ చేస్తుండగా మిగిలిన పాత్రల కోసం చాలామంది స్టార్స్ పేర్లు పరిశీలిస్తున్నారు . అందులో ప్రముకంగా నాగచైతన్య ,మోహనబాబు ,రానా ,మహేష్ ,శర్వానంద్ మరియు యితర  భాష నటులు నటించే అవకాసమ్ ఉవ్నది . ఈ సినిమాని పలు బాషలలో విడుదల చేయాలని చుస్తునందున చెలమైంది నటులు నటించవచ్చాని తెలిసింది.





Monday, June 18, 2018

తెలుగు ఫిల్మ్ఫరే అవార్డ్స్

12:06 PM 0 Comments
తెలుగు   ఫిల్మ్ఫరే అవార్డ్స్ 



తెలుగు 

ఉత్తమ చిత్రం : బాహుబలి 2

ఉత్తమ దర్శకుడు : ఎస్ ఎస్ రాజమౌళి 

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ : విజయ్ దేవరరకొండ(అర్జున్ రెడ్డి) 

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (ఫిమేల్): సాయి పల్లవి(ఫిదా)

బెస్ట్ యాక్టర్(క్రిటిక్స్): వెంకటేష్(గురు)

బెస్ట్ యాక్ట్రెస్(క్రిటిక్స్): రితిక సింగ్(గురు) 

బెస్ట్ సపోర్టింగ్ రోల్: రానా దగ్గుబాటి(బాహుబలి 2) 

బెస్ట్ సపోర్టింగ్ రోల్(ఫిమేల్): రమ్య కృష్ణ(బాహుబలి 2) 

బెస్ట్ మ్యూజిక్ : ఎం ఎం కీరవాణి(బాహుబలి 2) 

బెస్ట్ లిరిక్స్ : ఎం ఎం కీరవాణి(బాహుబలి 2-దండాలయ్యా) 

బెస్ట్ సింగర్ (మేల్) : హేమచంద్ర(ఫిదా-ఊసుపోదు) 

బెస్ట్ సింగర్(ఫిమేల్) : మధుప్రియ(వచ్చిండే-ఫిదా) 

లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు : కైకాల సత్యనారాయణ 

బెస్ట్ డెబ్యూ(ఫిమేల్): కళ్యాణి ప్రియదర్శన్ (హలో)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్ (బాహుబలి 2) 

బెస్ట్ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (బాహుబలి 2) 

బెస్ట్ కొరియోగ్రాఫర్: శేఖర్ (అమ్మడు కుమ్ముడు-వచ్చిండే మెల్లగా వచ్చిండే)