Tuesday, July 3, 2018

రామలక్ష్మి పాత్ర మిస్ అయిన అనుపమ







తేజ్ ఐ లవ్‌ యూ సినిమా రానున్న శుక్రవారం విడుదలకానుండటంతో తాజాగా మీడియాతో అనుపమ మాట్లాడింది

రంగస్థలంలోని రామలక్ష్మి పాత్ర కోసం తొలుత నన్నే సంప్రదించారు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయా. సమంత చాలా బాగా నటించింది. రామలక్ష్మి పాత్రకి తను మాత్రమే న్యాయం చేయగలదు అనిపించింది.. 
 ఇలాంటి పాత్రలు తెరపై చూసినప్పుడు నటిగా నేను స్ఫూర్తి పొందుతా అని మీడియాతో అనుపమ మాట్లాడింది. 

No comments:

Post a Comment