Tuesday, July 3, 2018

మరో మల్టీస్టారర్ కోసం నాగార్జున,నాని





 
సాయిరాం ఆదిత్య  దర్శకుడుగా మరో మల్టీస్టారర్  సినిమా  లో  కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు  హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రానికి దేవదాసు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవదాసు పేరు వినని సినీ అభిమాని ఉండరు. ఎన్నార్, సావిత్రి ఆల్ టైమ్ క్లాసిక్ చిత్ర టైటిల్ ఇదే కావడం విశేషం.



No comments:

Post a Comment