Tuesday, July 3, 2018

చిరు 40 ఏళ్ల డ్రీమ్‌

 
 
 
 
 
చిరంజీవి సొంత స్టూడియో కట్టాలని ప్లాన్ చేసినా వీలు పడలేదు. అయితే  తనయుడు రామ్ చరణ్ త్వరలో  కొణిదెల స్టూడియోస్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.
సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్... తండ్రి కలను నిజం చేసే దిశగా  25 ఎకరాల్లో కొణిదెల స్టూడియోస్   కట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
‘సైరా నరసింహారెడ్డి' షూటింగ్  ప్రాంతంలో త్వరలో స్టూడియో కట్టేందుకు,మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కొణిదెల స్టూడియోస్ భూమిపూజ జరుగబోతోందని, 2022 నాటికి స్టూడియో సిద్ధమయ్యేలా తనయుడు రామ్ చరణ్
ప్లాన్ చేస్తున్నారని టాక్. 





No comments:

Post a Comment