Tuesday, July 3, 2018

మరో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ లో గుణశేఖర్




 
దర్శకుడు గుణశేఖర్ 'హిరణ్యకశిప' మూవీ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని  సురేష్ బాబు నిర్మించబోతున్నారు.కొంతకాలంగా ఈ మైథలాజికల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గుణశేఖర్ బిజీగా గడుపుతున్నారు.
 .

సినిమాలో వైకుంఠం, ఇంద్రలోకం లాంటి భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ తప్పనిసరి.  ఇందుకు సంబంధించిన స్కెచ్ డిజైన్స్ ప్రముఖ ఆర్టిస్ట్ ముఖేష్ సింగ్ ఆధ్వర్యంలో రూపొందుతున్నాయని సమాచారం.

No comments:

Post a Comment