Sunday, July 8, 2018

ఆర్ఎక్స్ 100 రెండో ట్రైలర్



ఆర్ఎక్స్ 100 అందరూ కొత్తవాళ్లే కలిసి చేసిన ఈ  చిన్న సినిమా ప్రోమోలతో ఈ చిత్రం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన రెండో ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాయడంతో  ఫుల్ జోష్ మీద ఉంది. ఈ సినిమా ఫలితం మీద వాళ్ల కాన్ఫిడెన్స్ చూస్తే షాకవ్వాల్సిందే.  ఈ  చిత్ర కథానాయకుడు కార్తికేయ.. దర్శకుడు అజయ్ భూపతి భారీ స్టేట్ మెంట్లే ఇచ్చేశారు.




 తాను కొత్త తరహా సినిమల్ని ఇష్టపడతానని.. రివ్యూలు చదివినపుడు  అక్కడా ఇక్కడా జనాలు మాట్లాడుతున్నపుడు కొత్త తరహా సినిమాలు రావట్లేదనడం చూశానని.. ఆ ఆలోచనతోనే ఒక కొత్త కథతో సినిమా చేశానని అతను చెప్పాడు. 
ఈ సినిమా ఆడుతుందో లేదో కానీ.. కొత్తగా మాత్రం ట్రై చేశానని.. దర్శకుడు అజయ్ భూపతి చెప్పారు. 



 హీరో కార్తికేయ మాట్లాడుతూ రెగ్యులర్ సినిమాల తరహాది ‘ఆర్ ఎక్స్ 100’ కాదని అన్నాడు. 50 ఏళ్లకోసారి ఇలాంటి సినిమాలు వస్తుంటాయంటూ భారీ స్టేట్ మెంట్లే ఇచ్చేశారు. కానీ సినిమా చూశాక ప్రేక్షకులందరూ తమకు మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్  చెబుతారని అతనన్నాడు. 


No comments:

Post a Comment