Sunday, July 8, 2018

సినిమా నటుల రాజకీయంపై పవన్ రెస్పాన్స్


సినిమా నటుల రాజకీయంపై పవన్  రెస్పాన్స్ 


ఓ నటుడికి రాజకీయాల్లో రాణించడం అంత సులువైనపని కాదన్నారు. ఓ నటుడికి రాజకీయ నేత అవడం కష్టమైన విషయమన్నారు. పార్టీ స్థాపించి దానిని నడిపించడం అంత సులువు కాదన్నారు.



తమిళ సూపర్‌స్టార్స్‌ కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం గురించి ఆయన స్పందించారు. రజనీ,కమల్‌ ఎటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కాబట్టి భారతదేశ రాజకీయాలకు వారు ఓ కొత్త రూపు కల్పిస్తారని ఆశిస్తున్నట్లు మీడియా తో పవన్ వ్యాఖ్యానించారు. 
నటీనటులు కాస్త ఎమోషనల్‌గా ఉంటారని పవన్ అన్నారు, కానీ రాజకీయ పార్టీని నడిపించాలంటే మానసిక దృఢత్వం కూడా ఉండాలన్నారు. 



No comments:

Post a Comment